Twitter Updates: YSRCP Mahadharna In Delhi For SCS

The YSR Congress Party has decided to take the fight for Special Category Status (SCS) to Andhra Pradesh to next level and has initiated massive dharna in New Delhi today. The party President YS Jagan Mohan Reddy had earlier called for sustained fight from all the sections of people as well as the party supporters until they achieve SCS. As part of the call today the heat of the protest is being felt in the country's capital.
Check out the latest updates on Mahadhran on Twitter:
ప్రత్యేకహోదా కోసం ధర్నా నిర్వహిస్తున్న వైయస్ఆర్ సీపీ నేతలను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు. #YSRCPinDelhiForAPSCS #JaiAndhraPradesh pic.twitter.com/7VaHjwCeGX — YSR Congress Party (@YSRCParty) March 5, 2018 ప్రత్యేక హోదా పోరాటాన్ని అణగదొక్కాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేశాయి- చలసాని శ్రీనివాస్ #YSRCPinDelhiForAPSCS #JaiAndhraPradesh pic.twitter.com/mYuD53Vkre — YSR Congress Party (@YSRCParty) March 5, 2018 విభజన సమయంలో ప్రజలు హోదా అడగలేదు. పార్లమెంటులో మీరే 10 ఏళ్ళు కావాలి, 15 ఏళ్ళు కావాలి అంటూ ప్రజలను మోసం చేశారు - హోదా సాధన సమితి సభ్యుడు ప్రొఫెసర్ సదాశివ రెడ్డి #YSRCPinDelhiForAPSCS #JaiAndhraPradesh pic.twitter.com/fHQMnIAuDE — YSR Congress Party (@YSRCParty) March 5, 2018 అవినీతి చేసుకునేందుకే చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దంటూ ప్యాకేజీకి ఒప్పుకున్నారు - ఆమ్ ఆద్మీ నేత రామారావు #YSRCPinDelhiForAPSCS #JaiAndhraPradesh pic.twitter.com/wVvT3mfQaV — YSR Congress Party (@YSRCParty) March 5, 2018 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాకు మద్దతుగా ఢిల్లీకి వచ్చాము. ఆంధ్రుల మనోవాంఛ ప్రత్యేక హోదా. పార్టీలకతీతంగా అందరం ఐక్యంగా పోరాడితే హోదా తప్పకుండా వస్తుందని నమ్ముతున్నాను- సిపిఐ నేత ముప్పాళ నాగేశ్వర రావు#YSRCPinDelhiForAPSCS #JaiAndhraPradesh pic.twitter.com/YFX0nJ2P18 — YSR Congress Party (@YSRCParty) March 5, 2018 ఓటుకు నోటు కేసు కారణంగానే చంద్రబాబు మోడీకి భయపడుతున్నారు- ఎమ్మెల్యే ఐజయ్య#YSRCPinDelhiForAPSCS #JaiAndhraPradesh pic.twitter.com/RGhCbrMXBD — YSR Congress Party (@YSRCParty) March 5, 2018 ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిడర్ వైయస్ జగన్- ఎమ్మెల్సీ పల్లి సుభాష్ చంద్రబోస్https://t.co/kzx2kTAMJu #YSRCPinDelhiForAPSCS #JaiAndhraPradesh pic.twitter.com/1wlSCKvBde — YSR Congress Party (@YSRCParty) March 5, 2018 ఉరకలెత్తిన ఉత్సాహం — YSR Congress Party (@YSRCParty) March 5, 2018 ఢిల్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ధర్నా దృశ్యాలు.#YSRCPinDelhiforAPSCS #JaiAndhraPradesh pic.twitter.com/tbCslmVMuI — YSR Congress Party (@YSRCParty) March 5, 2018 ఈ రాష్ట్ర ప్రజల కొరకు రాజీనామాలు చేయడానికైనా సిద్ధం- మేకపాటి#YSRCPinDelhiForAPSCS #JaiAndhraPradesh pic.twitter.com/p8D2CpLN11 — YSR Congress Party (@YSRCParty) March 5, 2018 ఢిల్లీ వేదిక ప్రత్యేక హోదా గళం — YSR Congress Party (@YSRCParty) March 5, 2018 ప్యాకేజీ కళ్యాణ్..మీ పార్టనర్‌ను ప్రశ్నించు – ఎమ్మెల్యే శ్రీనివాసులు https://t.co/NhBDpeTIMQ#YSRCPinDelhiForAPSCS #JaiAndhraPradesh — YSR Congress Party (@YSRCParty) March 5, 2018
ఢిల్లీ గడ్డ మీద ఆంధ్రుల ప్రత్యేక హోదా పోరాటం.#YSRCPinDelhiforAPSCS #JaiAndhraPradesh pic.twitter.com/2ZREZ8EHv5
ఏపీకి హోదా సాధించి తీరుతాం#YSRCPinDelhiForAPSCS#JaiAndhraPradesh