YSRCP Mangalagiri MLA RK Request To Voters
Mar 22, 2019, 16:20 IST
మంగళగిరి @YSRCParty అభ్యర్థిగా రేపు నామినేషన్ వేస్తున్నాను. కావున 22వ తేది ఉదయం 8.30 గంటలకు మంగళగిరి పట్టణం, పాత మంగళగిరి నందు శ్రీ సీతారామ స్వామి వారి కోయిల్ నుండి ర్యాలీ బయలుదేరుతుంది. కార్యక్రమంలో అభిమానులు పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాం pic.twitter.com/YmhiuF9ANJ — Rama Krishna Reddy A (@MlaRKR) March 21, 2019
More Videos
Advertisement